దేశంలో ఆగని కరోనా విజృంభణ
కొత్తగా 7964 పాజిటివ్ కేసు లు మొత్తం పాజిటివ్ కేసు సంఖ్య 1,73,763 న్యూఢల్లీి,మే30(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్ కేసు సంఖ్య పంజా విసురుతోంది. రోజు రోజుకూ కొత్త పాజిటివ్ కేసు నమోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది.…
కొత్తగా 7964 పాజిటివ్ కేసు లు మొత్తం పాజిటివ్ కేసు సంఖ్య 1,73,763 న్యూఢల్లీి,మే30(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్ కేసు సంఖ్య పంజా విసురుతోంది. రోజు రోజుకూ కొత్త పాజిటివ్ కేసు నమోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది.…
ముంబై,మే30(జనంసాక్షి): మహారాష్ట్ర నాసిక్‌లోని ఇందిరా నగర్లో ఓ చిరుత పులి స్థానికును తీవ్ర భయభ్రాంతుకు గురి చేసింది. శుక్రవారం సాయంత్రం 5:23 గంట సమయంలో చిరుత జనవాసాల్లోకి వచ్చింది. రోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తుపై చిరుత దాడి చేసి…
విద్యత్ సరఫారకు తీవ్ర అంతరాయం తడిసిన ధాన్యం రాశులు హైదరాబాద్,మే30(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెంగాణ విూదుగా ఉపరిత ద్రోణి కొనసాగుతుంది. మరఠ్వాడ, తెంగాణ విూదుగా…
నియంత్రిత వ్యవసాయంతో ముందుకు సాగాలి రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ఖమ్మం,మే30(జనంసాక్షి): ఖమ్మం జిల్లా సమగ్ర పంటకు చిరునామాగా నివాని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రైతు చుట్టూనే ప్రభుత్వ పాన కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్…
అధికారుకు మంత్రి ఆదేశాలు నిర్మల్,మే30(జనంసాక్షి): గోదావరి ఆధారితంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పంట కాువ పనుల్లో వేగం పెంచాని మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే అధికారును ఆదేశించారు. శనివారం గుండంపల్లి వద్ద 27`…
ఖమ్మం,మే30(జనంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్ పెట్టి రైతుకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతు బంధు పథకమే కాకుండా తెంగాణలోని ప్రతీ…
మల్లన్న సాగర్ª`తో నెరవేరిన కల పంటు పండిచి నమ్మకాన్ని నిబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే30(జనంసాక్షి): కాలేశ్వరం నుంచి గోదావరి జలాు కొండపోచమ్మకు చేరుకునే అద్భుత ఘట్టం మరపురానిదని ఎమ్మ్యొ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. త్వరలోనే…
పంటపెట్టుబడితో సస్యవిప్లవం తేవాలి సమస్యుంటే సంప్రదించాలి: జోగు ఆదిలాబాద్,మే30(జనంసాక్షి): రైతు ఎలాంటి ఇబ్బందు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాని మాజీమంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన మహోన్నత కార్యక్రమాన్ని రైతుకు స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ…
కాంగ్రెస్, బిజెపికు కడియం చురకలు వరంగల్,మే30(జనంసాక్షి): నియంత్రిత వ్యవసాయంపై విమర్వుచేసే ముందు అందులోని ఆధునిక వ్యవసాయ విధాన క్షణాను గుర్తించాని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. రైతుతో డిమాండ్ ఉన్న పంటనే వేయించి వారికి భరోసా…
టెన్త్ పరీక్షు సజావుగా ముగిసాకనే స్పష్టత హైదరాబాద్,మే30(జనంసాక్షి): విద్యాసంవత్సరం ఎప్పుడు జరుగుతుందన్న చర్చ ఇప్పుడు మళ్లీ జోరుగా సాగుతోంది. టెన్త్ పరీక్ష నిర్వహణకు ఇరు తొగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్న వేళ..తదుపరి విద్యా సంవత్సరం ఎప్పుడన్న ప్రశ్న సహజంగానే…