నోములకు ఆస్టేల్రియా తెలంగాణ వాసుల నివాళి
హైదరాబాద్,డిసెంబర్5 (జనంసాక్షి) : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆస్టేల్రియాలోని తెలంగాణ వాసులు ఘనంగా నివాళులర్పించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఆస్టేల్రియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్…









