Featured News
రైతులకు మద్ధతిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం గుస్సా..
దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే సామాజిక మాధ్యమ సంస్థపై చర్యలు…


