ఆహారధాన్యాలు రికార్డుస్థాయిలో ఉత్పత్తి
– తమిళనాడు రైతులను ప్రశంసించి మోదీ చెన్నై,ఫిబ్రవరి 14(జనంసాక్షి):తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు. చెన్నైలోని జవహార్‌లాల్…










