Monday, 2 November 2026

March 2021

Cover Story

 బెంగాల్‌ సీఎంగా మళ్లీ దీదీ

తమిళనాడులో డీఎంకే కూటమి కేరళలో లెఫ్ట్‌ అసోంలో నువ్వా నేనా పుదుచ్చేరిలో ఎన్డీఏ టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు వెల్లడి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): దేశ రాజకీయాల్లో అంతటా ఇప్పుడు ఒకటే చర్చ. నాలుగు రాష్ట్రాలు, ఒక…

Featured News

మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే భైంసా అల్లర్లు

కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీ యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి…

Featured News

ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తాం లేదా మూసివేస్తాం

రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి):  దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర…

Featured News

భారత రైతు ఉద్యమం పై బ్రిటన్‌ పార్లమెంట్‌ లో చర్చ

మా దేశ అంతరంగిక వ్యవహారం విూరెలా చర్చిస్తారు మండిపడ్డ భరత్‌ న్యూఢిల్లీ, 09 మార్చి (జనంసాక్షి): భారత్‌లో జరుగుతన్న రైతుల నిరసన, పత్రికా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ జరపడంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. తమ అంతర్గ వ్యవహారాల్లో…

Featured News

ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు ఇకలేరు

రామేశ్వరం 07 మార్చి (జనం సాక్షి): మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తు విూరా లెబ్బయ్‌ మ రాయ్‌ కయార్‌ (104) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో ఉన్న ఆయన రామేశ్వరంలోని…

Featured News

ముందుంది ముసళ్ళ పండగ

ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరిచి బంగారు బెంగాల్‌ చేస్తారా? దీదీ ఫైర్‌ కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి):  పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసన గా పశ్చిమ బెంగాల్‌ సీఎం…

Featured News

మమత ఖేల్‌ ఖతం:మోడీ

కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి):  పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధిని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ…

Cover Story

బేఫికర్‌ గా ఉండండి

జర్నలిస్టుల ఇళ్లస్థలాల బాధ్యత నాదే టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా హైదరాబాద్‌ 07 మార్చి (జనంసాక్షి): తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు.…