Monday, 2 November 2026

March 2021

Featured News

వీల్‌ చైర్‌ పై ప్రచారం చేస్తా దీదీ

మమత కాలికి బలమైన గాయాలు 48గంటల పర్యవేక్షణ అవసరం వైద్యులు కోల్‌కతా 11 మార్చి (జనంసాక్షి) :  కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు…

Cover Story

నాగపూర్‌ లో మళ్లీ లాక్‌ డౌన్‌

మహారాష్ట్రలో కరోనా మహా ముప్పు రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన నగరాలైన ముంబయిలో 1,539, పుణెలో 1,384, నాగ్‌పూర్‌లో 1,513, నాసిక్‌లో…

Featured News

వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్‌

దిల్లీ 11 మార్చి (జనంసాక్షి) : ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోదీ చిత్రం ఉండదు. ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు వ్యాక్సినేషన్‌ సర్టిప…

Featured News

మెందు తాగిన డ్రైవర్‌ కారెక్కితే ప్రయాణికులు కూడా జైలుకే

కొత్త చట్టం హైదరాబాదులో అమలు ్ల హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) : సైబరాబాద్‌ పోలీసులు కొత్త చట్టాన్ని ప్రయోగిం చనున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనా లను నడిపేవారిపైనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు.. ఇకపై…

Featured News

గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం పై బయోపిక్‌

హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) : బాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్ల హవా నడుస్తోంది.. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందు కుంది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి, ఎన్టీఆర్‌ బయోపిక్‌, యాత్ర వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద…

Featured News

కేంద్రం రాష్ట్రానికి వర గ బెట్టిందేమి లేదు:కేటీఆర్‌

హైదరాబాద్‌ 09 మార్చి (జనంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేవిూ లేదు అని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మం గళవారం సికింద్రా బాద్‌ లోని ఎస్‌విఐటీ  ఆడిటోరియం లో…

Featured News

ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా

డెహ్రడూన్‌, మారి ్చ9 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి త్రివేం ద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. పార్టీ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని అనుకుంటున్న సమయంలో ఆయనే రాజీనామా చేసి పార్టీకి అవకాశం లేకుండా చేశారు. ఈ…

Featured News

 భారత్‌ -బంగ్లా సంబంధం దృఢమైనది

మైత్రీ సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ 133 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మించి నేషనల్‌ హైవేస్‌ ఇరుదేశాల మైత్రికి కట్టుబడి ఉననామన్న షేక్‌ హసీనా న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య నిర్మించిన ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని…

Featured News

15 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌, మారి ్చ9 (జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-2022 బ్జడెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు…

Featured News

కోడ్‌ ముగియగానే ఉద్యోగ సమస్యల పరిష్కరం

కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌ 09 మార్చి (జనంసాక్షి): వేతన సవరణ సహా ఉద్యోగ, ఉపా ధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్క రించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హావిూ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. టీఎన్జీఓ, టీజీఓ, సచివా…