Monday, 2 November 2026

June 2021

Featured News

రైతాంగ సంక్షోభానికి బీజేపీ, కాంగ్రెస్‌లే కారణం

వారికి రైతులపట్ల చిత్తశుద్ది లేదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో రైతాంగ సంక్షోభానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన కారణమని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. రైతులను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని…

Featured News

కమలాహ్యారిస్‌ విమానంలో సాకేతిక లోపం

అత్యవసరంగా మరో విమానంలో విదేశీ పర్యటన వాషింగ్టన్‌,జూన్‌7(జనం సాక్షి):అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ప్రమాదం తప్పింది. గ్వాటిమాల పర్యటనకు వెళ్లేందుకు ఆమె ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎక్కారు. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కాసేపటికే కమలాహారిస్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది.…

Featured News

పాక్‌లో రెండు రైళ్లు ఢీ

కనీసం 30మంది మరణించినట్లు సమాచారం ఇస్లామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): పాకిస్తాన్‌లోని ఘోట్కిలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది వరకూ మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెతి, డహార్కి…

Featured News

హైదరాబాద్‌ డబిర్‌పురాలో యువకుల ఘర్ణణ

ఒకరి పరిస్థితి సీరియస్‌..ఉస్మానియాకు తరలింపు హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): నగరంలోని డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వల్ప వివాదం కారణంగా రెండు బృందాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.…

Featured News

కరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు

కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులను కేంద్ర ఆరోగ్యశాఖ చేసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ మేరకు కరోనా…

Cover Story

దేశంలో 94 శాతానికి రికవరీ రేటు

కొత్తగా 2,427 మంది మృత్యువాత రాష్ట్రాల్లో కఠిన నిబంధనలతో తగ్గుతున్న కేసులు ఢల్లీిలో లాక్‌డౌన్‌ సడలింపులతో తెరుచుకున్న దుకాణాలు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న మెట్రో రైళ్లు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి): దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వివిద…

Featured News

హర్యానాలో 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దుకాణాలకు సరి, బేసి విధానాలలో అనుమతులు చండీఘడ్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు…

Featured News

విదేశీ టీకాలకు భారత్‌లో డిమాండ్‌

ఉత్పత్తికి సిద్దం అవుతున్న రెడ్డీల్యాబ్స్‌, బిఇ భరాత్‌ బయోటెక్‌ ఉత్పత్తిని పెంచడంలో విూనమేషాలు హైదరాబాద్‌,జూన్‌7 (జనం సాక్షి): భారత్‌ బయోటెక్‌ ఒక్కటే మనదేశం తరఫున టీకాలు ఉత్పత్తి చేస్తోంది. ఇది మన దేవ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేకోపోతోంది.…

ఎడిట్ పేజీ

లోపభూష్టంగా కేంద్ర వ్యాక్సినేషన్‌ విధానం !

దేశాల వ్యాక్సిన్‌ ప్రక్రియ తీరుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రాలకు సకాలంలో వ్యాక్సిన్‌ అందడం లేదు. దీంతో వ్యాక్సిన్‌ కారణంగా ప్రజల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రతిష్ట పాలవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.…

Main

కస్తూర్బా గాంధీ బాలికలలో దరఖాస్తుల ఆహ్వానం 

 రాయికోడ్ జనం సాక్షి జూన్ 05 రాయికోడ్  మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల  ఆరవ  ఏడవ తరగతిలో ప్రవేశాల కోసం నుంచి దరఖాస్తులు సన్మానిస్తున్నామని ప్రత్యేక అధికారి దీపిక  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో  ఏడవ…