Monday, 2 November 2026

August 2021

Main

గురుకుల జూనియర్‌ అడ్మిషన్లు మొదలు

వెల్లడిరచిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల పక్రియ ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈనెల 14న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతో పాటు సిద్ధిపేట,…

Featured News

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు జారీ అయ్యాయి.…

Featured News

30న పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ సమావేశం ఈనెల 30న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగే సమావేశంలోబ్జడెట్‌ కేటాయింపులు, మంజూరు, వ్యయాలు, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి…

Featured News

వందశాతం వ్యాక్సినేటేడ్‌ నగరంగా హైదరాబాద్‌

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి వ్యాక్సినేషన్‌ సెంటర్లను పరిశీలించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రత్యేకించి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను ఉచితంగా…

Featured News

నిర్మల్‌లో అతిపెద్ద అంబేడ్కర్‌ భవన్‌: మంత్రి

నిర్మల్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణలోనే అతి పెద్ద అంబేద్కర్‌ భవన్‌ మన నిర్మల్‌ లోనే రాబోతుందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌ అభివృద్ధి పనులను గురువారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు.…

Main

ఎసిబి వలలో సర్వేయర్‌

11వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత విశాఖపట్టణం,అగస్టు26(జనంసాక్షి): పద్మనాభ మండల సర్వేయర్‌ ఉపేంద్ర ఏసీబీ వలకు చిక్కారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బ్రాందేయపురంలో 4 ఎకరాల భూమి సర్వేకు ఉపేంద్ర 18వేలు లంచం డిమాండ్‌…

Main

పోటాపోటీగా మల్లారెడ్డి, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారింది. పోటాపోటీగా దిష్టిబొమ్మలను ఇరు పార్టీలు దహనం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మల్లారెడ్డిపై…

Featured News

దళిత సిఎం అని మోసం చేసింది నిజామా కాదా

కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని అనలేదా కెసిఆర్‌ కేబినేటల్‌లో అంతా దద్దమ్మలే అన్న అద్దంకి హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ ఇస్తే..టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ లో విలీనం చేస్తామని చెప్పి, కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ మోసం చేసిండని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌…

Featured News

మోజంజాహి తరహాలో మోండా అభివృద్ది

మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి తలసాని హైదరాబాద్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): ఎంతో చరిత్ర కలిగిన మొండా మార్కెట్‌ను అభివృద్ది చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఇటీవల అభివృద్ధి చేసిన మొజంజాహీ మార్కెట్‌ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు శ్రీనివాస్‌…

Featured News

మల్లారెడ్డి విమర్శలపై కాంగ్రెస్‌ ఎదురుదాడి

ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సవాల్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు మూకుమ్మడి ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ సమస్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లారెడ్డి జీర్ణించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత…