గురుకులాల్లో 2న స్పాట్ అడ్మిషన్లు
నిర్మల్,ఆగస్ట్26(జనంసాక్షి): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో 2021`22 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం డిగ్రీ తరగతుల్లో చేరడానికి సెప్టెంబరు 2న స్పాట్ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నామని తెలంగాణ గురుకులాల ఉమ్మడి జిల్లా కోఆర్డీనేటర్ వి. గంగాధర్…







