Monday, 2 November 2026

August 2021

Featured News

కెసిఆర్‌ కబంధ హస్తాల్లో తెలంగాణ: బిజెపి

కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కల్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ పేరుతో హైజాక్‌ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ప్రజాసంగ్రామ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి…

Featured News

రాగల మూడురోజుల్లో మోస్తరు వర్షాలు

తెలంగాణలో అక్కడక్కడా కురిసిన వానలు హైదరాబాద్‌ సహా పలుప్రాంతాల్లో జల్లులు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న వారు క్షేమం హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం…

Featured News

దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం వారిని బాగుపర్చాలన్నదే కెసిఆర్‌ సంకల్పం దళితబంధు యూనిట్లను పంపిణీలో మంత్రి కొప్పుల కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సిఎం కెసిఆర్‌ ఎంతగానో ఆలోచించి దళితులను…

Featured News

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించింది

మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల పేర్కొన్న నేషనల్‌…

Featured News

కొలిజీయం సిఫార్సుల మేరకు 9 మంది జడ్జిల నిమామకం

ఉత్తర్వులపై సంతకం చేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసిన 9 మంది జడ్జిల నిమామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి 9 మంది కొత్త జడ్జీల నిమామక ఉత్తర్వులపై గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌…

Featured News

అంతర్జాతీయంగా పత్తికి మళ్లీ డిమాండ్‌

చైనా వరదలతో ఆ దేశంలో తగ్గిన సాగు దేశీయంగా మద్దతు ధరలు లభించే అవకాశం హైదరాబాద్‌,ఆగస్‌ట్ట26(జనంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి నూలుకు డిమాండ్‌ పెరగడంతో పాటు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో మరోమారు పత్తికి రైతులు సుముఖత వ్యక్తం చేసి…

Featured News

అఫ్గాన్‌ ఇచ్చిన మాట తప్పింది

అఖిలపక్షంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భారత ప్రభుత్వం…

Featured News

ఆరోగ్య ప్రొఫైల్‌తో లాభాలు అనేకం

భవిష్యత్‌తో ఇబ్బందులు దూరం పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా ఎంపి అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ములుగు,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ చేయడానికి సిద్దం…

Featured News

రేవంత్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

కెసిఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు చంద్రబాబు పెంపుడు కుక్క ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ఇష్టం…

Featured News

కొనసాగుతున్న అంగన్‌వాడీ సేవా కేంద్రాలు

చిన్నారులకు పూర్తిస్థాయిలో అందుతున్న బాలామృతం రాజన్నసిరిసిల్ల,ఆగస్ట్‌26(జనంసాక్షి): పాఠశాలలు, కళాశాలలు మూతబడినా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రం సేవలు కొనసాగిస్తున్నారు. పిల్లలకు బోధన మినహా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాజన్న సిరిస్లిల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి…