Monday, 2 November 2026

August 2021

Featured News

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు 15కు వాయిదా

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది. బెయిల్‌పై ఏం జరుగుతుందో అని ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే…

Featured News

పిల్లలో సరదాగా క్రికెట్‌ ఆడిన స్పీకర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి):: సందర్భం ఏదైనా పిల్లలు కనబడితే చాలు వారితో కలిసి సరదాగా ఆడుకోవడం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అలవాటు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో ఒకడిగా కలిసి గడపడం స్పీకర్‌ పోచారంకి మాత్రమే సాధ్యం. బుధవారం…

Featured News

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలులో నిర్లక్ష్యం

10,15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అహసనం వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో దర్యాప్తు సంస్థల తీనరుపై…

Featured News

సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన ఇంటిలిజెన్స్‌ అధికారి

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ బదిలీ ఆర్టీసీ ఎండిగా నియామకం సైబరాబాద్‌ నూతన కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పలుబదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న…

Featured News

త్వరలోనే పెట్రో ధరల తగ్గుదల

వెల్లడిరచిన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి న్యూఢల్లీి,అగస్టు25(జనంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల…

Featured News

మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ బాధ్యతలు స్వీకరించిన హేమమాలిని రెడ్డి

ఎపిలో మహిళలకు సిఎం పెద్దపీట: ధర్మాన కృష్ణప్రసాద్‌ గుంటూరు,అగస్టు25(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్‌ది అని మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు.…

Featured News

మంత్రి గంగులకు నకిలీ ఇడి నోటీసులు

హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి):మంత్రి గంగుల కమాలకర్‌ కు గుర్తు తెలియని అగంతకులు నకిలీ ఈడీ నోటీసులు పంపించారు. ఆయన సోదరులను అరెస్ట్‌ చేస్తామని నకిలీ నోటీస్‌ పంపారు. అరెస్ట్‌ వద్దనుకుంటే ఈడితో మాట్లాడి సెటిల్‌ చేస్తామంటూ నోటీసులో తెలిపారు. దీంతో మంత్రి…

Main

తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్టేష్రన్‌ చేశారు. విషయం బయటకు…

Featured News

హైదరాబాద్‌ మెట్రోకు ఆర్థిక చేయూత

హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): హైదరాబాద్‌ మెట్రో రైలుకు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్టక్చర్ర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.4వేల కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ సుముఖత…

Featured News

10నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రతి గ్రామంలో సభలు, ర్యాలీలు ఉంటాయని వెల్లడిరచారు. బైరాన్‌పల్లి బురుజు, దొడ్డి కొమురయ్య…