Monday, 2 November 2026

September 2021

Featured News

నటరాజన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌!

 యూఏఈ వేదికగా ఆరంభమైన ఐపీఎల్‌-2021 రెండో అంచెకు కరోనా సెగ తగిలింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు నటరాజన్‌కు కోవిడ్‌ సోకింది. ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, అతడిలో వైరస్‌ లక్షణాలేమీ కనిపించడం లేదని, ప్రస్తుతం ఐసోలేషన్‌కు…

Featured News

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌  జనం సాక్షి సెప్టెంబర్ 22 రాగల మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి,…

Featured News

నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నిలుపుదల

నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదలను ఎన్నెస్పీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామ ర్ధ్యం 590 (312.4050…

Featured News

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన డాక్టర్ . నోరి దత్తాత్రేయుడు

హైదరాబాద్ జనం సాక్షి సెప్టెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ . నోరి దత్తాత్రేయుడు ఈరోజు మంత్రి కే. తారకరామారావును ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.  దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన…

Main

ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి – మంత్రి కే తారకరామారావు 

హైదరాబాద్ సెప్టెంబర్ 22 జనం సాక్షి – సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జి వి కంపెనీ తో మంత్రి కేటీఆర్ సమావేశం   రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ,…

Cover Story

అన్ని చర్యలు చేపట్టాలి.. ఆర్టీసీని నిలబెట్టాలి

` సమీక్షలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు భరోసా ` కరోనా, డీజిల్‌ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ` చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం కేసీఆర్‌కు మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారుల వినతి హైదరాబాద్‌,సెప్టెంబరు 21(జనంసాక్షి):ఆర్టీసీ ని…

Featured News

కాంగ్రెస్‌ మహాధర్నాకు షరతులతో అనుమతి

హైదరాబాద్‌,సెప్టెంబరు 21(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు రోజులు వివిధ పార్టీలతో, ప్రజా సంఘాలతో సమావేశమైన కాంగ్రెస్‌…

జాతీయం

బెంగాల్‌ను అఫ్గాన్‌గ ఆమార్చే కుట్ర

బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందర్‌ కోల్‌కతా,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  : పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతా పార్టీ విభాగం అధ్యక్షుడిగా సుకాంత మజుందర్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరమే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌…

Featured News

మద్యం దుకాణాల రిజర్వేషన్లపై ఉత్తర్వులు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన…

Featured News

మేడారం జాతరకు ఏర్పాట్లు చేయండి

వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు ప్రతిపాదనలు అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ఆదేశాలు ములుగు,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  మేడారం జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వచ్చే ఏడాది…