Wednesday, 4 November 2026

October 2021

Featured News

సంక్షేమ పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదు

_చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా** కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌** కరీంనగర్‌: సంక్షేమ పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నేను ఛాలెంజ్‌ చేస్తున్న.. కేంద్ర బడ్జెట్‌ పుస్తకాలు తీసుకుని వస్తా.…

Featured News

తెలంగాణలో పలు చోట్ల స్పల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని…

Featured News

గంజాయి పై ఉక్కు పాదం పెద్దపల్లిలో డ్రోన్లతో నిఘా

యువతను చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. గంజాయి పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపెల్లి పోలీసులు గంజాయి సరఫరా…

Featured News

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ 

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ పెద్దపల్లి డిసిపి రవీందర్…

Featured News

మల్కాజిగిరిలో పోలీసుల ఆపరేషన్‌ దాదాపు 2కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,అక్టోబర్‌23 జనంసాక్షి : మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన పవన్‌…

సీమాంధ్ర

మంత్రి పెద్దిరెడ్డిపై చర్య తీసుకోండి

ఇసికి బిజెపి నేత సోము వీర్రాజు ఫిర్యాదు కడప,అక్టోబర్‌23 జనంసాక్షి :  మంత్రి పెద్దిరెడ్డిపై బీజేపీ రాష్ట అద్యక్షుడు సోమువీర్రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ నాయకులు, మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బద్వేలు…

Featured News

సడన్‌గా సిటీ బస్సెక్కిన సిఎం స్టాలిన్‌

బస్సులో ప్రయాణఙకులతో సమస్యలపై ముచ్చట చెన్నై,అక్టోబర్‌23 జనంసాక్షి : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చైన్నైలోని టీ నగర్‌ నుంచి కన్నగినగర్‌ వైపు వెళ్తున్న ఓ సిటీ బస్సులో  ప్రయాణించారు. ఉదయం తన కాన్వాయ్‌లో వస్తున్న సీఎం స్టాలిన్‌ టీ నగర్‌ బస్టాఫ్‌…

Featured News

 భూముల సమస్యలకు పరిష్కారం

ప్రగతిభవన్‌లోసిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌23 జనంసాక్షి : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కార్యాచరణ  రూపొందించనున్నది. ఇప్పటికే సబ్‌కమిటీ దీనిపై కసరత్తు చేసింది. అలాగే అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ కూడా సమస్య పరిష్కరానాకి హావిూ ఇచ్చారు. ఈ క్రమంలో…

జాతీయం

ఒడిషా కాంగ్రెస్‌కు భారీ షాక్‌

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి మారీa నవీన్‌ పట్నాయక్‌ సమక్షంలో బిజెడిలో చేరే యోచన భువనేశ్వర్‌,అక్టోబర్‌22  జనంసాక్షి:   కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఓపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ ప్రదీప్‌…

సీమాంధ్ర

రెండోరోజూ కొనసాగిన చంద్రబాబు దీక్ష

మద్దతుగా జిల్లాల నేతలు భారీగా తరలిరాక అధికార పార్టీ తీరుపై మండిపడ్డ నేతలు అమరావతి,అక్టోబర్‌22  జనంసాక్షి:  టిడిపి కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు దీక్ష రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. తొలిరోజు ఆయన రాత్రి పదిన్నర వరకు దీక్షలో కూర్చుకుని…