చిత్తశుద్ది ఉంటే దాడులపై సిబిఐ విచారణ జరపాలి
మాదక ద్రవ్యాల రవాణా గుట్టు విప్పాలి దాడులతో ప్రతిపక్షాలను అడ్డుకోవడం అసాధ్యం వైసిపి తీరుపై మండిపడ్డ టిడిపి నేత పయ్యావుల కేశవ్ అమరావతి,అక్టోబర్22 జనంసాక్షి: ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుధ్ధిఉంటే, టీడీపీకార్యాలయంపై దాడిఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్…






