Wednesday, 4 November 2026

October 2021

Featured News

అమిత్‌ షా పర్యటనతో కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా

అభివృద్ది కార్యక్రమాలతో కొత్త శకం ఉగ్రమూకలకు హెచ్చరికలు పంపేలా చర్చలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాశ్మీర్‌ పర్యటనతో అక్కడి ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో భద్రతా బలగాలకు విశ్వాసం కల్పించారు. అలాగే…

సీమాంధ్ర

రోజూ ఐదు యజ్ఞాలు చేయాలి

తిరుమల,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):ప్రతిరోజూ అయిదురకాల యజ్ఞాలను చేయాల్సి ఉంటుందంటారు. దేవయజ్ఞం` పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. రుషి యజ్ఞం` జీవించడానికి అవసరమయ్యే వివేకాన్ని తమ జ్ఞానంతో అందించిన రుషులకు కృతజ్ఞతలు చెప్పుకోవడం. ప్రతిరోజూ పవిత్ర గ్రంథాల పఠనం, శ్రవణం… పితృయజ్ఞం` వివిధ…

Featured News

మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు :మంత్రి హరీశ్‌ రావు

కరీంనగర్‌: నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్‌ చెప్తున్నాడని విమర్శించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు…

Featured News

చిన్నమ్మకు మద్దతుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌

  చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,…

Featured News

మాకు అధికారమివ్వండి

` 20 లక్షల ఉద్యోగాలిస్తాం ` విద్యార్థినులకు స్మార్ట్‌ ఫోన్లు..ఎలక్ట్రిక్‌ స్కూటీలు ` యూపీలో దూకుడు పెంచిన ప్రియాంక ` ఏక కాలంలో మూడు యాత్రలకు శ్రీకారం లక్నో,అక్టోబరు 23(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న…

Featured News

ఉత్తరాఖండ్‌లో విషాదం..

` పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి దేహ్రాదూన్‌,అక్టోబరు 23(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌…

Featured News

భాజపా వ్యతిరేఖశక్తుల్ని ఏకంగాచేస్తాం ` దీదీ

పనాజీ,అక్టోబరు 23(జనంసాక్షి):భాజపా వ్యతిరేకశక్తుల్ని ఏకంచేస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలవనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి 28వ తేదీన బెంగాల్‌…

Featured News

అవినీతి రహిత పాలన అందిస్తాం

` కశ్మీర్‌ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శ్రీనగర్‌,అక్టోబరు 23(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) చేసి తీరతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. తదనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని, ఆపై రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని…

Cover Story

అడవిని ఆదివాసీలే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు

` పోడు సమస్యలను పరిష్కరిస్తాం ` అటవీ భూములను రక్షిస్తాం ` అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు ` ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను…

Featured News

బాదుడే బాదుడు.. పెట్రోల్‌పై 37, డీజిల్‌పై 38 పైసలు వడ్డింపు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్‌, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.24కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.97కు పెరిగింది.…