గెలుపు కోసం వ్రమించాల్సిందే !
తిరుమల,అక్టోబర్22(జనంసాక్షి ): ఓడిపోవడానికి కాదు కదా మనం పుట్టింది. గెలుపు కోసం జన్మించాం. గెలుపును వరించడానకే శ్రమించాలి. సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగితే అపరిమితమైన శక్తి, అజేయమైన సంకల్ప బలం సిద్ధిస్తాయి. మన జీవితం సజావుగా సాగాలంటే దైన్యాన్ని అజ్ఞానాన్ని…










