Tuesday, 3 November 2026

October 2021

Featured News

నిరంతర విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌

కేంద్ర విధానాలతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌14 (జనం సాక్షి) : ఒక పక్క తెలంగాణలో నిరంతర విద్యుత్‌ను అందిస్తుంటే కేంద్రం మాత్రం విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోయిందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.…

Featured News

పూలపండగ అందరికీ ఆదర్శం: మంత్రి సబిత

హైదరాబాద్‌,అక్టోబర్‌14 (జనం సాక్షి)  తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప…

Featured News

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. కాగా గత నెల 16న వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేయగా, బుధవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.…

Featured News

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల…

Featured News

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నది. డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్‌ వైద్యుల…

Featured News

వంట నూనె ధరలు తగ్గే అవకాశం

    న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022…

Featured News

మంత్రి గంగులకు మరోమారు కరోనా

హోం క్వారంటైన్‌లో ఉన్న మంత్రి కరీంనగర్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ): మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను…

Featured News

ఆడపడచులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

హైదరాబాద్‌,అక్టోబర్‌13  (జనం సాక్షి)  : ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌…

Featured News

25న టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నిక పూర్తి 17న నోటిఫికేషన్‌ జారీ చేయనున్న ఎన్నికల అధికారి హైదరాబాద్‌ హెచ్‌ఐసిసిలో 14వేల మంది ప్రతినిధుల సమక్షంలో ఎన్నిక వరంగల్‌లో నవంబర్‌ 15న పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ విూడియా సమావేశంలో…

Featured News

ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ ` ముగ్గురు మావోయిస్టులు మృతి

    విశాఖపట్నం,అక్టోబరు 12(జనంసాక్షి): ఆంధ్రా`ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఎదురుకాల్పులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు` పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటన జరిగిన పరిసర…