ప్రగతిభవన్‌లో ఘనంగా దసరా వేడుకలు
వాహనపూజుల చేసిన కెసిఆర్ నిజామాబాద్ జమ్మి పూజలో పాల్గొన్న కవిత హైదరాబాద్,అక్టోబర్16(జనంసాక్షి ): విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు (అఓ ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు.…










