Tuesday, 3 November 2026

October 2021

Featured News

ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరవండి ` రైతుల భారీ ధర్నా

మెట్‌పల్లి,అక్టోబరు 12(జనంసాక్షి): జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ మెట్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మెట్‌పల్లి తరలివచ్చి నిరసన తెలిపారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌…

Featured News

దిశ ఎన్‌కౌంటర్‌ పాపంనేనెరగను..

` విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను `మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల అట్లామాట్లాడి ఉండొచ్చు.. ` సిర్పూర్కర్‌ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ…

Featured News

సండే ఫన్‌డేగా.. ఇక మన చార్మినార్‌

హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్‌ వద్దా చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో పురపాలక…

Featured News

చిన్నపిల్లలకు కోవాగ్జిన్‌

దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2`18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి…

Featured News

విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం తర్జన భర్జన

` మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలి ` ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలి ` రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):దేశంలో బొగ్గు…

Featured News

జంగ్‌సైరన్‌ విజయవంతం

మహబూబ్‌నగర్‌,అక్టోబరు 12(జనంసాక్షి):నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌ లో నిర్వహించిన ‘విద్యార్థి`నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ…

Featured News

గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ వేయడంలేదు

` రాష్ట్ర పన్ను రూ. 291 వల్లె గ్యాస్‌ ధర పెరిగిందంటున్న ఈటల దానిని నిరూపిస్తారా! ` సవాల్‌ విసిరిన మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):గ్యాస్‌ ధర పెరుగుదలకు కారణం 291 రూపాయల రాష్ట్ర పన్నుఅని చెబుతున్న ఈటల…

Featured News

ముందు వాటాలు తేల్చండి..

` కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకు తెలంగాణ డిమాండ్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం అయింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ,…

Cover Story

మోహన్‌బాబు దాదాగిరికి నిరసనగా (కిక్కర్‌

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా ` ‘తెలుగువాడు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే రాజీనామాను వెనక్కి తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి): సిని‘మా’ బిడ్డలం ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు…

Featured News

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ ల్లో 11 మంది సభ్యులు ‘మా’కు రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎంత ర‌చ్చ‌గా మారాయో మ‌నం చూశాం. ఎన్నిక‌లు ముగిసాయి, అంతా చ‌ల్ల‌బ‌డింది అనుకున్న స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ పెద్ద బాంబ్ పేల్చారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది…