Tuesday, 3 November 2026

October 2021

Featured News

గెల్లును గెలిపిస్తేనే అభివృద్ది

ఈటెలతో హుజూరాబాద్‌కు వచ్చే లాభం లేదు ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు విమర్శలు కరీంనగర్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు…

Featured News

బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద

సంగారెడ్డి,అక్టోబర్‌11 (జనం సాక్షి) : జిల్లాలోని పుల్కల్‌ మండలం బాగారెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్‌ అధికారులు 5,6, నెంబర్‌ గేట్లను రెండు విూటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల…

Featured News

జీయర్‌ ఆశ్రమంలో సిఎం కెసిఆర్‌

సమతా మూర్తి విగ్రహావిష్కరణపై చర్చ హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) : శంషాబాద్‌ పరిధిలోని ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం…

Featured News

బాటసింగారానికి పండ్ల మార్కెట్‌ తరలింపు

కొత్తపేట స్థలంతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం: మంత్రి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం…

Featured News

నదీజలాలపై గెజిట్‌అమలు వాయిదా వేమాలి

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి): నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. ఈ…

Featured News

బాలికా విద్య కోసం నగదు ప్రోత్సాహకం

బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్క్‌గా నిలిచిన బాలికలకు రూ.2500, రూ.5 వేలు, రూ.10 వేలు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని మంత్రి సత్యవతి…

Featured News

అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై చింతామోహన్‌ విమర్శలు గుంటూరు,అక్టోబర్‌11  (జనం సాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో అసలు రాష్ట్రంలో కరెంట్‌ కూడా ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌…

Featured News

అండన్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

యూకె నలుమూలల నుంచి 600 కుటటుంబాల రాక లండన్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌ డమ్‌(టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి…

సీమాంధ్ర

అనేక గ్రామాల్లో నీటమునిగిన పంటలు

కడప,అక్టోబర్‌11(  జనంసాక్షి): కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక ఎకరాల్లో వేరుసెనగ పంట వేయగా మొత్తం నీట మునిగింది. వేలఎకరాల్లో వరి,…

సీమాంధ్ర

దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు

ఆస్తుల గుర్తింపునకు కసరత్తు అమరావతి,అక్టోబర్‌11(  జనంసాక్షి): దేవాలయాల ఆస్తులను కూడా ఆన్‌లైన్‌ చేయాలని చూస్తున్నారు. ఆయా దేవాలయాలకు ఉన్న ఆస్తులను, భూముల వివరాలను సేకరించి ఒకే గొడుగు కిందకు తేనున్నారు. దేవాదాయశాఖ ఆస్తుల పరిరక్షణకు, వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు…