Tuesday, 3 November 2026

October 2021

Featured News

’అమ్మఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలి

పిల్లలంతా బడి బాట పట్టాల్సిందే తల్లిదండ్రులను చైతన్యం చేయాలి కోట్లు వెచ్చించి స్కూళ్లను బాగు చేస్తున్నాం స్కూళ్ల నిర్వమణపై సిఎం జగన్‌ సవిూక్ష అమరావతి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ’అమ్మఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలని అధికారులకు సిఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. పిల్లల్ని…

జిల్లా వార్తలు

జర్నలిస్టు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం

సంక్షేమం పేరుతో గొప్పలు చెబుతున్న పాలకులు టీయుడబ్ల్యుజె విస్తృతస్థాయి సమావేశంలో విమర్శలు హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి):  జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్‌…

Featured News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న టిడిపి

స్వప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థల దుర్వినియోగం ఇళ్ల నిర్మాణంలో పేదలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి,అక్టోబర్‌11 (జనంసాక్షి):  ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన…

Featured News

ఉత్తరాఖండ్‌లో బిజెపికి షాక్‌

మంత్రి యశ్‌పాల్‌, కుమారుడు సంజీవ్‌ ఆర్య పార్టీకి రాజీనామా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన న్యూఢల్లీి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. మంత్రి యశ్‌పాల్‌ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్‌ ఆర్యతో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.…

తెలంగాణ

గోపన్‌పల్లి తాండాలో కూలి హత్య

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపన్‌పల్లి తండా రంగనాథ్‌ నగర్‌ కాలనీలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో కూలి పని చేసుకునే మూడవత్‌ శేఖర్‌ నాయక్‌ (30)ను గుర్తుతెలియని వ్యక్తులు…

Featured News

హైకోర్టు సిజెకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): రాజ్‌ భవన్‌లో తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డిలు చీఫ్‌ జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.…

Featured News

తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గుముఖం

అయినా పండగ వేళ్లలో అప్రమత్తగా ఉండాల్సిందే కరోనా సోకని వారు మరింత జాగ్రత్త పడాలి హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిక హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.…

Featured News

స్పీకర్‌ కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లో ఓ వాహనం ఢీకొనటంతో..వ్యక్తి మృతి చెందాడు. మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం కళ్లకల్‌ వద్ద…నేషనల్‌ హైవే 44 పై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్తోంది. రోడ్డు దాటేందుకు…

Featured News

రైతు చట్టాలను ఉపసంహరించే వరకు పోరు

యూపిలో అన్యాయంగా రైతులను తొక్కి చంపారు మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌, భట్టి హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని…దీనిపై మోడీ, అమిత్‌ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.…

Featured News

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

లేబర్‌ మార్కెట్‌పై ముగ్గురు కొత్త అంశాల ప్రస్తావన స్టాక్‌హోమ్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డీ. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌లు.. ఎకనామిక్స్‌ నోబెల్‌…