Monday, 2 November 2026

October 2021

Featured News

 టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక…

Featured News

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్‌ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా 247 మంది…

Featured News

తుంగభద్ర డ్యాంకు వరద

అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.316 టీఎంసీల…

Featured News

మాదాపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం

  హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ద్విచక్రవాహనంపై భాగ్యనగర్‌ సొసైటీ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడ పోలీసులు డ్రంక్‌…

Featured News

కస్టమర్‌పై దాడి చేసి హత్య

సంభాల్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చేటు చేసుకుంది. దాబాలో పనిచేసే ఓ కుక్‌.. కస్టమర్‌పై దాడి చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖెంపాల్ అనే ట్రాన్స్‌పోర్టర్‌ సంభాల్‌లోని తన షాప్‌కు సమీపంలో ఉండే ఓ దాబాలో భోజనం అర్డర్‌ చేశాడు.…

Cover Story

మన ఆడబిడ్డలకు బతుకమ్మ చీర

` తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుక ` చీరల పంపిణీ కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకున్నాం ` పథకంతో ఆడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి ` ఈ సంవత్సరం 30 సరికొత్త…

తెలంగాణ

నియోకవర్గ పరిధిలోనే ఎన్నికల కోడ్‌

బతుకమ్మ చీరల పంపిణీకి కూడా ఆంక్షలు నిఘా బృందాలతో తనిఖీలు చేపట్టనున్న అధికారులు కరీంనగర్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  హుజురాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తన…

జిల్లా వార్తలు

ఇచ్చిన హావిూలను మరచిన టిఆర్‌ఎస్‌

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌నే గెలిపించాలి కరీంనగర్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  తెలంగాణ కోసం కేటీఆర్‌ చేసిన పోరాటమేమిటో,ఏ జైళ్లో ఉన్నాడో, ఎన్ని కేసులు నమోదయ్యాయో వెల్లడిరచాలని డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యాఆనారాయణ డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులను దగా చేసిన చరిత్ర కేసీఆర్‌ది…

ఆదిలాబాద్

మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. మేధావులను ఏనాడు పట్టించుకోకుండా, వారి ఆలోచనలను పంచుకోకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ప్రజల…

Featured News

పాతనేరస్థుల కదలికలపై దృష్టి

వ్యస్తీకృత నేరాలపై ఉక్కుపాదం హైదరాబాద్‌,అక్టోబర్‌2జనం సాక్షి : వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించారు. గతకొంతకాలంగా వరుస నేరాలకు పాల్పడుతున్న వారి చిట్టాను…