గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
` ఎన్‌కౌంటర్ మృతుల్లో 20 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ముంబయి,నవంబరు 14(జనంసాక్షి): మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుంబ్డే మృతిచెందినట్లు మహారాష్ట్ర…









