Wednesday, 4 November 2026

December 2021

Featured News

నైపుణ్యం ఉంటే ఉద్యోగాలకు ఢోకా లేదు

కోటెలిజెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెబర్‌17  (జనంసాక్షి):   నైపుణ్యం ఉంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నదని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో…

తెలంగాణ

పరిశ్రమలో అగ్నిప్రమాదం

రెండు బస్సులు దగ్ధం సంగారెడ్డి,డిసెబర్‌17  (జనంసాక్షి):  జిల్లా పరిధిలోని మ్యాక్సన్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాక్సన్‌ పరిశ్రమలో నిలిపి ఉంచిన రెండు బస్సుల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో…

Featured News

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై ఆగ్రహం

ఆన్‌లైన్‌ క్లాస్‌లతో తగ్గిన ఫలితాల శాతం ఇంటర్‌ బోర్టు ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన అధికారుల తీరుపై మండిపడుతూ నిరసనలు హైదరాబాద్‌,డిసెబర్‌17  (జనంసాక్షి):  తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తీర్ణత శాతం తగ్గడంపై విద్యార్ధులు,…

Featured News

తెలంగాణలో ఒమైక్రాన్‌ కలకలం

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు తాజాగా8కి చేరిన కేసుల సంఖ్య వరంగల్‌ జిల్లాలో మహిళకు ఒమైక్రాన్‌ గుర్తింపు భయాందోళనలు వద్దంటున్న వైద్యారోగ్య శాఖ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడి హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి): తెలంగాణలో ఒమైక్రాన్‌ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమైక్రాన్‌…

Featured News

ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం

భూటాన్‌ పౌరపుస్కారానికి ఎంపిక థింపు,డిసెబర్‌17 (జనంసాక్షి):   ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్‌ పెల్‌ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర…

Featured News

ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పడగ

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసికి కరోనా ఆమెతోపాటు మొత్తం 17 మందికి పాజిటివ్‌ తాత్కాలికంగా నిలిపి వేసిన పోటీలు న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి):  ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసితోపాటు మొత్తం…

Featured News

బంగ్లాలో కాళీమాత ఆలయం పునర్నిర్మాణం

పూజలు చేసి ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌ ఢాకా,డిసెబర్‌17 (జనంసాక్షి):   పాకిస్థాన్‌ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రధాన పూజారిని కూడా హత్యచేసింది. అయితే దాన్ని మళ్లీ పునర్‌ నిర్మించారు.…

Featured News

డబుల్‌ ఇళ్లకు లంచాలు ఇవ్వొద్దు

ప్రలోభాలుపెట్టే వారిని నమ్మొద్దు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల నిర్మాణం సంక్షేమంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ సికింద్రాబాద్‌లో డబుల్‌ ఇళ్ల కాలనీని ప్రారంభించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):  లంచాలు తీసుకుని డబుల్‌ ఇండ్లు ఇస్తామని…

ఎడిట్ పేజీ

వివాహ వయస్సును పెంచడాన్ని స్వాగతించాల్సిందే!

టీనేజ్‌ అన్నది ఉరకలెత్తించే జవనాశ్వం లాంటిది. దానికి మంచీచెడూ అన్న ఆలోచన కన్నా తలచిన పని చేయాలన్న పట్టుదల.. అహంకారం..ఆలోచనారహితం ఎక్కువ. అందుకే పెద్దలు టీనేజీ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వారిని అదుపులో పెడుతూ వచ్చేవారు. దానినే…

Featured News

బాలికా విద్యకు ప్రాధాన్యం పెరగాలి

విద్య,ఉద్యోగ రంగాల్లో అధికశాతం రిజర్వేషన్లు రావాలి ఉన్నత విద్యకు వడ్డీలేని రుణాలు అందించగలగాలి క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా ప్రచారం సాగాలి ఆడపిల్లల తల్లిదండ్రలుకు భరోసా పెరిగేలా కార్యక్రమాలు ఉండాలి న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి):  ప్రస్తుతం మన దేశంలో బాలికల కనీస పెళ్ళి…