అంతర్జాతీయచర్చగా అమరావతి ఉద్యమం
రైతుల పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి మూడు రాజధానుల ధోరణిపై సర్వత్రా అసహనం అమరావతి,డిసెంబర్17(జనంసాక్షి):అనేక నిర్బంధాలు, ఆంక్షలు,లాఠీచార్జీలు, మహిళలని కూడా చూడకుండా క్రూరంగా హింసించడం లాంటి ఘటనలు ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని విశ్వ్యాప్తం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎపిలో…








