సిరివెన్నెలకు మంత్రుల పుష్పాంజలి
ఆయన మరణం తెలుగుజాతికి తీరని లోటుమంత్రులు తలసాని, హరీష్ రావుల నివాళిహైదరాబాద్,డిసెంబర్1 (జనంసాక్షి): సిరివెన్నల సీతారామశాస్త్రికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, హరీష్ రావులు నివాళి అర్పించారు. ఫిలిం చాంబర్‌లో ఆయన భౌతిక కాయం వద్ద వీరు పుష్పగుఛ్చం ఉంచి శ్రద్దాంజలి…



