ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి
రైతులు ప్రత్యామ్నాయ పంటలకు అలవడాలి వరంగల్,డిసెంబర్8 జనం సాక్షి : ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోయే…




