బహుజన రాజ్యం కోసం.. భాజపాలో చేరిన తీన్మార్ మల్లన్న
` కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ న్యూఢల్లీి,డిసెంబరు 7(జనంసాక్షి):జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో…







