Tuesday, 3 November 2026

December 2021

Featured News

ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు

నలుగురు మృతి చెందినట్లు ప్రకటన విజయవాడ,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 154 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,73,730 కి చేరుకున్నది. గత 24 గంటల్లో ఒక్కటే కొత్త మరణం…

Featured News

పంచాయితీల ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ పూర్తి

దేశంలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రికార్డు సృష్టంచిందన్న మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  :  రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలలో 2020`21 సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ 100శాతం పూర్తయింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించడంలో తెలంగాణ…

సీమాంధ్ర

ఓటిఎస్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం

పేదలకు ఉరి బిగిస్తున్నారన్న టిడిపినేత చంద్రబాబు పేదలకు మేలు చేయాలన్నదే జగన్‌ సంకల్పం కౌంటర్‌ ఇచ్చన ప్రభుత్వ సలహాదారు సజ్జల అమరావతి,డిసెంబర్‌6(జనం సాక్షి  ) :  జగనన్న శాశ్వత గహహక్కు ఓటీఎస్‌పై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం…

Featured News

 దూరదృష్టితో అంబేడ్కర్‌ రాజ్యాంగ రచన

నివాళి అర్పించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : స్వాతంత్యర్ర వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భావితరాల కోసం భారత రాజ్యాంగానికి అంబేద్కర్‌ రూపకల్పన చేశారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత,…

జాతీయం

బిజెపిలో చేరిన తెలంగాణ ఉద్యమనేత విఠల్‌

బిజెపి నేతల సమక్షంలో కాషాయ కండువా ఉద్యమద్రోహులకు కెసిఆర్‌ పెద్దపీట వేశారన్న బండి న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనంసాక్షి); తెలంగాణ ఉద్యమకారుడు సిహెచ్‌ విఠల్‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఢల్లీిలోని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్సాస్‌ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర…

Featured News

అంబేడ్కర్‌ ఆశయసాధనలో కెసిఆర్‌

రాజ్యంగ నిర్మాతకు ఎర్రబెల్లి నివాళి వరంగల్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి); భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్‌…

Featured News

కోలుకున్న స్పీకర్‌ పోచారం

నివాసంలోనే అంబేడ్కర్‌కు నివాళి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  గత మూడు వారాల క్రితం కరోనా వైరస్‌ సోకి హోం క్వారంటైన్‌ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. తొలుత హైదరాబాద్‌ ఆసత్పిల్రో చేరి చికిత్స తీసుకున్నారు. తరవాత…

Featured News

ఓట్లకోసమే దళితబంధు

ప్రేమ ఉంటే తక్షణం అమలు చేయాలి: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);   తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా దళిత బంధుపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.…

Featured News

అర్ధరాత్రి కారు బీభత్సం

రోడ్డు దాటుతున్న వారిని ఢీకొనడంతో ఇద్దరు మృతి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో…

Featured News

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం

శుభవార్త ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…