ప్రజలకు కరెంటుషాక్ ఐవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
నేడో రేపో ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచేందుకు ప్రణాళికలు హైదరాబాద్,డిసెంబర్3 జనంసాక్షి : ఇప్పటికే పెట్రోల్, డీజిల్,నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటగా.. నేడో రేపో ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సైతం…







