Monday, 2 November 2026

December 2021

జాతీయం

మొఘలుల కాలం నాటి నాణెళిలు లభ్యం

భోపాల్‌,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : మధ్యప్రదేశ్‌ తికమ్‌గర్హ్‌ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణెళిలు లభ్యమయ్యాయి. ఈ నాణెళిలు మొఘలుల కాలం నాటివి అని అధికారులు పేర్కొన్నారు. ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా…

Featured News

వాయు కాలుష్యంపై సుప్రీం మరోమారు ఆగ్రహం

ఎన్ని చర్యలు తీసుకున్నా కంట్రోల్‌ కావడం లేదని అసహనం న్యూఢల్లీి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : ఢల్లీిలో వాయు కాలుష్యం అంశంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని సుప్రీం…

Main

నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్‌డివో

సిద్దిపేట,డిసెంబర్‌2 ( జనం సాక్షి ): జిల్లాలోని చిట్టాపూర్‌లో టైరు పగిలి వ్యవసాయ బావిలో పడ్డ కారును, అందులోని మృత దేహాలను బయటకు తీసేందుకు వెళ్లి గజఈతగాడు నర్సింహులు ప్రాణాలు కోల్పోయాడు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని…

Main

చిన్నారితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

      మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌2: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన సరిత అనే మహిళ.. రెండు రోజుల క్రితం కుమార్తెను తీసుకుని…

Main

నగరంలో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

50మంది అక్రమ విదేశీయుల పట్టివేత హైదరాబాద్‌,డిసెంబర్‌2( జనం సాక్షి ) : నగర శివార్లలోని రాజేంద్రనగర్‌ బండ్లగూడలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ, రాధానగర్‌ కాలనీలో 150 మంది పోలీసులతో నిర్బంధ…

Main

లాయర్‌ దంపతుల కేసులో వసంతరావుకు బెయిల్‌

పెద్దపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో 6వ నిందితుడైన వి. వసంతరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వసంతరావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్‌ కె.లలిత విచారణ…

తెలంగాణ

మాణికేశ్వర్‌ నగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌,డిసెంబర్‌2( జనం సాక్షి ) : ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. 90 తులాల వడ్డానం, 20 తులాల లాంగ్‌ చైన్‌ నాలుగు లక్షలు నగదు చోరీకి గురయ్యాయి. ఓయూ పోలీసులు దర్యాప్తు…

Featured News

కాళేశ్వరంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :   జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల ప్రత్యేక పూజలు చేశారు. అతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు…

సీమాంధ్ర

వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

ఆదిలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన పూద్మావతి తిరుపతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు ఆదిలక్ష్మిదేవి…

Featured News

గుజరాత్‌ అరేబియా సముద్రంలో పడవల బోల్తా

పలువురు మత్స్యకారుల గల్లంతు అహ్మదాబాద్‌,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 15 మత్స్యకారుల పడవలు గల్లంతయ్యాయి. గురువారం తెల్లవారుజామున గుజరాత్‌లోని  గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా ఉనా హార్బర్‌ సవిూపంలో 15 పడవలు…