Monday, 2 November 2026

December 2021

Featured News

మరణించిన పోలీసు కుటుంబాలకు ఉద్యోగాలు

నియామక పత్రాలు అందచేసిన సిపి హైదరాబాద్‌,డిసెంబర్‌1 ( జనం సాక్షి):  సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ లో పనిచేస్తూ..విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల  కుటుంబ సభ్యులకు సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌స్టీఫెన్‌ రవీంద్ర, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.  సైబరాబాద్‌…

జాతీయం

ఎంపిల సస్పెన్షన్‌ సరికాదు: థరూర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) :  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ తప్పుపట్టారు. వర్షాకాల సమావేశాల్లో రభస చేశారంటూ ఈ సమావేశాల్లో…

జాతీయం

తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరణ

న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి)  :  తెలుగు రాష్టాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడిరచింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం…

జిల్లా వార్తలు

బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచార యత్నం

రంగారెడ్డి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) :  జిల్లాలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై కానిస్టేబుల్‌ శేఖర్‌ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు…

సీమాంధ్ర

జగన్‌ పాలనతీరు అధ్వాన్నం: డిఎల్‌

కడప,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్‌ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైఎస్‌ జగన్‌ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో…

తెలంగాణ

ఆ ఇద్దరు బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతులు నోముల,గుండెబోయినలకు నివాళి

                నల్లగొండ,డిసెంబర్‌1 (జనంసాక్షి):  పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే…

Featured News

కెబిఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):  కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీస్‌ శాఖల సంయుక్త సమావేశాన్ని …

Featured News

ఇండస్టీల్రో మరో విషాదం.. 

రోడ్డు ప్రమాదంలో యువ హీరో సోదరుడు మృతి కడప,డిసెంబర్‌1 (జనంసాక్షి):  తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూయగా,మరుసటి రోజే  లెజండరీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. వీరికి ముందు కూడా…

Featured News

కమర్షియల్‌ సిలిండర్‌ ధర వంద పెంపు

న్యూఢల్లీి,డిసెంబర్‌1((జనంసాక్షి):):  కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. దేశంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌  ధర రూ.100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు బుధవారం నుంచే …

Featured News

సిరివెన్నెలకు చిత్రపరిశ్రమ ఘన నివాళి 

ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద నటీనటుల శ్రద్దాంజలి చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌ తదితరుల నివాళి హైదరాబాద్‌,డిసెంబర్‌1((జనంసాక్షి): ):  తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి  కన్నీటి వీడ్కోలు పలకడానికి ఉదయం…