అనాధలకు సర్కారు భరోసా
` తెలంగాణలో అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ ` చేరదీసి ఆశ్రయం ఇవ్వడంతో పాటు విద్య ` వారు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్దమైన రక్షణ ` ఇక కూడళ్లలో అడుక్కు తినేవారు లేకుండా కఠిన చర్యలు ` సీఎం…
` తెలంగాణలో అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ ` చేరదీసి ఆశ్రయం ఇవ్వడంతో పాటు విద్య ` వారు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్దమైన రక్షణ ` ఇక కూడళ్లలో అడుక్కు తినేవారు లేకుండా కఠిన చర్యలు ` సీఎం…
` వ్యక్తిగత దూషణలు వద్దు ` పరుష పదజాలం వాడొద్దు ` సోషల్‌మీడియా యాక్టివిటిస్ట్‌లపై అక్రమకేసులు ఎత్తివేయాలి ` జర్నలిస్టుల అధ్యయన వేదిక డిమాండ్ హైదరాబాద్,జనవరి 8(జనంసాక్షి):తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో విూడియా స్వేచ్ఛ `ప్రజాస్వామ్య పరిరక్షణ…
` మీరు రైతుద్రోహులంటూ అన్నదాత ఆగ్రహం లక్నో,జనవరి 8(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే ఓ ఘటన ఇప్పుడు యూపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదేంటంటే.. బహిరంగ సభలో ఓ…
` 14 రోజుల రిమాండ్ విధింపు ` మా ఆస్తులు కొట్టేశాడు ` బాధితుల ఆందోళన ` రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించాడు: ఏఎస్పీ రోహిత్ కొత్తగూడెం,జనవరి 8(జనంసాక్షి):పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న…
` ఉత్సవాల పొడిగింపు ` మంత్రులు కేటీఆర్,నిరంజన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్,జనవరి 8(జనంసాక్షి):సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలుతెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు…
హైదరాబాద్,జనవరి 8(జనంసాక్షి): రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడిరచింది. రెండో డోసు తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్ డోసు తీసుకున్న వారిలో…
` అప్రమత్తత వీడోద్దు ` డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ హెచ్చరిక జెనీవా,జనవరి 8(జనంసాక్షి): ఆగ్నేయాసియాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్?ఓ) కీలక సూచనలు చేసింది. క్షేత్రస్థాయిలో…
` ఇదో పెద్ద జోక్:మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట,జనవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో హరీశ్‌రావు విూడియాతో…
` వామపక్షనేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టాగోష్టి ` వేర్వేరుగా సీఎంతో సమావేశమైన సీపీఐ,సీపీఎం పార్టీల నేతలు హైదరాబాద్,జనవరి 8(జనంసాక్షి):సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి…
` కరోనా ఉధృతి ఉన్నా ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు ` జనవరి 14న నోటిఫికేషన్ విడుదల ` ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు పోలింగ్ ` మార్చి 10న ఎన్నికల కౌంటింగ్‌కు ముహూర్తం `…