Tuesday, 3 November 2026

February 2022

Featured News

ట్రాఫిక్‌ చలాన్లు పేరుకు పోవడంతోనే రాయితీ

రెండేళ్లుగా 1.7 కోట్ల కేసులు నమోదు సెల్‌ఫోన్‌ చోరీలను ఐహాక్‌తో గుర్తించి పట్టుకున్నాం విూడియా సమావేశంలో సిపి ఆనంద్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): రెండేళ్లలో ట్రాఫిక్‌ చలాన్లు పేరుకుపోవటంతో రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌…

Featured News

నగరంలో సవిూప జిల్లాల ఆటోలపై చలాన్లు

భారీగా వసూళ్లు చేస్తూ బెదరిస్తున్నారు పిసిసి చీఫ్‌ రేవంత్‌ దృష్టికి ఆటోవాలాల సమస్య అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హావిూ హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఇతర ప్రాంతాల ఆటోలను గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరగనివ్వట్లేదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని…

Featured News

ఎపి పోలీసులకు డిజిటల్‌ టెక్నాలజీ అవార్డులు

పోలీస్‌ శాఖను అభినందించిన సిఎం జగన్‌ అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్‌.. ’డిజిటల్‌ టెక్నాలజీ సభ`2022’ అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్‌ టెక్నాలజీ…

సీమాంధ్ర

రైలు ఢీకొని చిరుత పిల్ల మృతి

కర్నూలు,ఫిబ్రవరి26(జనం సాక్షి): ల్లమల అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీ కొని ఓ చిరుత పిల్ల మరణించింది. మహానంది సవిూపంలోని అడవిలో రైలు ఢీకొని చిరుత పిల్ల మృతి చెందిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. రైల్వే…

Featured News

తండాలను అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే

పంచాయితీలుగా చేసి నిధులిస్తున్నాం బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు పేవలాల్‌ జయంతి సభలో మంత్రి ఎర్రబెల్లి మహబూబాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను చేర్చిన ఏకైక ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని…

జిల్లా వార్తలు

నగరంలో చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్‌

50 తులాల ఆభరణాలు, 10,వేల నగదు స్వాధీనం వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయెల్‌ డెవీస్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): నగరంలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయెల్‌ డెవీస్‌ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని వెస్ట్‌…

Featured News

ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపు

మూడు విమానాల్లో బయలుదేరిన విద్యార్థులు న్యూఢల్లీి,ఫిబ్రవరి26(జనం సాక్షి ): రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రప్పించే కార్యక్రమం మొదలయ్యింది. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు క్షణ క్షణం గండంలా బ్రతుకుతున్నారు.. ఎప్పుడు…

ఖమ్మం

కార్యకర్తలపై దాడిని సహంచేది లేదు: పాయం

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి26(జనం సాక్షి ): అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో విగ్రహ ఆవిష్కరణలో భాగంగా జరిగిన దాడిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. మాపై దాడి చేసేందుకే బయటి వ్యక్తులను…

Featured News

దళితబాధంవుడు కెసిఆర్‌: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్న నేపథ్యంలో 18, 19, 20, 21 డివిజన్లకు…

Featured News

కెసిఆర్‌ సంకల్పంతో ఆదర్శంగా తెలంగాణ

పివి ఎక్స్‌ప్రెస్‌పై ర్యాంప్‌ ప్రారంభించిన తలసాని హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై లక్ష్మీనగర్‌ వద్ద రూ.5కోట్ల వ్యయంతో…