Tuesday, 3 November 2026

February 2022

Featured News

మోడీ వ్యతిరేక మిషన్‌ బలపడుతుంది

బిజెపికి ఇక ఉక్కిరిబిక్కిరి తప్పదు ప్రజల నమ్మకాన్ని పూర్తికోల్పోచిన మోడీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై కడియం వరంగల్‌,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా మిషన్‌ మొదలయ్యిందని…ఇక బిజెపి ఆటలు సాగవని టిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో…

Featured News

విపక్షాల ఐక్యతకు రాష్ట్రపతి ఎన్నిక ఓ పరీక్ష !

ఉమ్మడి అభ్యర్థికోసం యత్నిస్తేనే ముందడుగు అందుకు పికె,కెసిఆర్‌ చర్చలు మార్గం చూపేనే కాంగ్రెస్‌ ఇందుకు కలసి వచ్చేనా అన్నదే ప్రశ్న న్యూఢల్లీి,ఫిబ్రవరి28(జనం సాక్షి): : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న…

Featured News

ఉక్రెయిన్‌ యుద్దంతో చమురు వదులుతోంది

శ్రీలంకలో భారీగా పెరిగినపెట్రో ధరలు కొలంబో,ఫిబ్రవరి28 (జనం సాక్షి):  రష్యా`ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతల ప్రభావం… అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడిరది. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌…

Featured News

రష్యాను గట్టిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌

రష్యాదళాలను మట్టుబెడుతున్న బలగాలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆగని రష్యా దాడులు మాస్కో,ఫిబ్రవరి28 (జనంసాక్షి): : రష్యా ఉడుంపట్టుతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారయి. ప్రజలు ఆందోళనతో ఉన్నారు.కొందరు దేశం విడిచి పారిపోతున్నారు. మరికొందరు కదననంగంలో దూకుతున్నారు. రష్యాను…

ఎడిట్ పేజీ

భారత తటస్థ వైఖరి లాభించేనా ..?`

రష్యా`ఉక్రెయిన్‌ వ్యవహారంలో భారత్‌ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ ముందు ఇంతకన్నా దారి లేదనే చెప్పాలి. శాంతిని ఉపదేశించి.. యుద్ధం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ…

Cover Story

కదిలించిన ‘జనంసాక్షి’ కథనం`

‘పసివాడికి ప్రాణం పోయండి’ కథనానికి స్పందన` జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలతో కదిలిన డిడబ్ల్యువొ అధికారులు కరకగుడెం,ఫిబ్రవరి 27(జనంసాక్షి): ఫిబ్రవరి 26న జనంసాక్షి దినపత్రిక లో ప్రచురించిన ‘పసివాడి ప్రాణం పోయండి’ అనే కథనానికి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌…

తెలంగాణ

టిడిపి నేత ఎడ్లపాటి వెంకట్రావు మృతి

హైదరాబాద్‌లో మృతి చెందినట్లు ప్రకటన భౌతికకాయం గుంటూరుకు తరలింపు..నేడు అంత్యక్రియలు అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్‌ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో మృతి చెందారు. కొంతకాలంక్రితం…

Cover Story

ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు

` కీవ్‌లో క్షపణి దాడులతో భీతావహ వాతావరణం ` పలు నగరాలపై బాంబుల వర్షం ` తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ దళాలు ` 3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న ఉక్రెయిన్‌ ` 14 విమానాలు, 8 హెలికాప్టర్లను కూల్చామని ప్రకటన…

Featured News

ఎల్‌ఐసిలో ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలు ఎల్‌ఐసి పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే క్రమంలో కేటినేట్‌ కీలక నిర్ణయం ఆయుష్మాన్‌ భారత్‌కు కూడా కేబినేట్‌ ఆమోదం న్యూఢల్లీి,ఫిబ్రవరి26(జనం సాక్షి): దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసిలో పెట్టుబడుల…

Featured News

యూపిలో నేడు ఐదో విడత పోలింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి 61 అసెంబ్లీ స్థానాల్లో 692మంది పోటీ ప్రముఖుల్లో డిప్యూటి సిఎం కేశవప్రసాద్‌ మౌర్య లక్నో,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఐదో విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ…