Wednesday, 4 November 2026

February 2022

జిల్లా వార్తలు

సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  ముచ్చింతల్‌లో కొలువై ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్‌…

జాతీయం

హిజాబ్‌ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

దీనిని జాతీయస్థాయి సమస్యగా చూడొద్దని హితవు న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  హిజాబ్‌ వివాదంపై మైనార్టీ విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యాసంస్థల్లో ధార్మిక వస్త్రాలు ధరించవద్దన్న కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ…

Featured News

8,9 తేదీల పాలిటెక్నిక్‌ పరీక్షలు రద్దు

ఈ నెల 15,16 తతేదీల్లో నిర్వహణ స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కేంద్రం రద్దు హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రశ్నపత్రాల లీకేజీపై తెలంగాణ సాంకేతిక విద్యామండలి విచారణ చేపట్టింది. ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించిన…

Featured News

ఆర్టీసీ బస్టాండ్లతో క్యాబ్‌ల అనుసంధానం

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- ఆర్టీసీ బస్సుల అలైటింగ్‌ పాయింట్ల వద్ద ప్రయివేటు క్యాబ్‌ లను అనుసంధానించే పక్రియను వేగవంతం చేస్తున్నామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి సజ్జనార్‌ అన్నారు. ఆర్టీసీ ఛార్టీలు పెంపు నిర్ణయం ప్రభుత్వం వద్ద పరిశీలనలో…

జిల్లా వార్తలు

కెసిఆర్‌ వస్తే వణికి పోవాలా: బండి

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  సీఎం కేసీఆర్‌ వస్తుంటే జనం వణికిపోవాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంపై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. కెసిఆర్‌…

సీమాంధ్ర

అశోక్‌బాబును వెనకేసుకొస్తున్న చంద్రబాబు

అక్రమాలు చేస్తే కేసు పెట్టకుండా ఉంటారా: కొడాలినాని అమరావతి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగోన్నతి సాధించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును చంద్రబాబు వెనుకేసు కొస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అశోక్‌బాబును అరెస్ట్‌ చేయడంలో తమ…

సీమాంధ్ర

ఉద్యోగాల కల్పన అంటే తమవాళ్లు పోస్టులు కాదు

అధికార వైసీపీ పార్టీని ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యలు సినీ రంగ సమస్యలపై అన్ని వర్గాలతో చర్చించాలన్న నాదెండ్ల అమరావతి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. జనసేన…

Featured News

గోవాను పట్టిపీడిస్తున్న నిరుద్యోగం

గోవాలో టూరిజం పునరుద్ధరణకు చర్యలు ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ హావిూలు పనాజీ,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. గోవాలో మైనింగ్‌, టూరిజం రంగాల పునరుద్ధరణకు తమ పార్టీ…

సీమాంధ్ర

అశోక్‌బాబు అరెస్ట్‌ దారుణం

తీవ్రంగా ఖండిరచిన ఎంపి రఘురామ న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండిరచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌లో ఎలా ఉంటుందో తనకు…

Main

మేడారంలో డిజిటల్ హుండీల ఏర్పాటు…..

ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీలతో పాటు మేడారంలో డిజిటల్ హుండీలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.2020 మహా జాతరలో దేవాదాయ శాఖ 494 హుండీలను ఏర్పాటు చేయగా రూ. 11.64 కోట్ల ఆదాయం సమకూరింది.ఈ…