Wednesday, 4 November 2026

February 2022

తెలంగాణ

రామానుజుల సంకల్ప బలం..సహస్రాబ్ది

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి):రామానుజుల బృహన్మూర్తిని, ఇక్కడి మహాహోమక్రతువు వైభవాన్ని చూసిన పారవశ్యంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నోట వెలువడిన వాక్కు ఓ సత్యాన్ని ఆవిష్కరించింది. సహస్రాబ్దిని జీయర్‌ స్వామివారే సంకల్పించినా ` సాక్షాత్తూ ఆ రామానుజులే కచ్చితంగా అనుకొనివుంటారు. భువినుంచి…

జిల్లా వార్తలు

సీసీకెమెరాలతో సులువుగా నేరాల గుర్తింపు

కేసుల పరిష్కారంలోనూ కీలకంగా ఫుటేజి నిందితుల పట్టివేతలో తోడ్పడుతున్న దృశ్యాలు శాంతి భద్రతల పరిరక్షణలోనూ ముఖ్య భూమిక కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించే చర్యలు హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి): శాంతి భద్రతల పరిరక్షణలో సీసీకెమెరాల పాత్ర కీలకంగా మారింది. అందుకే వీటిని…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ను ఢీకొనే క్రమంలో బిజెపి తంటాలు

మరింత దూకుడు పెంచిన అధికార టిఆర్‌ఎస్‌ కెసిఆర్‌ పట్టుదలగా పోరాడగలరా అన్నదే సమస్య హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి): ఏపీ విభజన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఆత్మరక్షణలో పడిరది. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో పూర్తిస్థాయిలో సహకరించిన…

సీమాంధ్ర

కమ్యూనిస్టులపై అక్కసుతో సాధించేదేవిూ

ప్రజల సమస్యలపై పోరాడితే భయమెందుకు ఎర్రజెండాలు అంటూ విమర్శల వెనక దాటవేసే ప్రయత్నాలు అమరావతి,ఫిబ్రవరి12((జనం సాక్షి):): ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా కమ్యూనిస్టులపై దాడికి తెరలేపారు. పార్టీకి సోషల్‌ విూడియా బృందం…

ఎడిట్ పేజీ

విభజన హావిూలు..సమస్యలు గాలికి !

ఎపి విభజన జరిగాక ఇరు రాష్టాల్రు తమ మానాన తాము ఉంటున్నారు. కేంద్రం నిర్మాణాత్మక సహకారం అందించలేక పోయింది. ఎపి రాజధానిపై కేంద్రం చేతులెత్తేసింది. విశాఖ స్టీల్‌ ఆందోళనకు ఏడాది అయినా పట్టించుకోలేదు. కడప ఉక్కును పక్కన పెట్టారు.…

తెలంగాణ

సురేష్ చారికి 50 వేలు ఆర్థిక సాయం

మునగాల, ఫిబ్రవరి12(జనంసాక్షి): ఫిబ్రవరి ఆరో తారీకు ఖమ్మం జిల్లాలో మునగాల మండలానికి చెందిన మారోజు సురేష్ చారికి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయం విదితమే. గత 10వ తేదీన జనంసాక్షి…

జిల్లా వార్తలు

మల్లేశం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన-జయచంద్రారెడ్డి.

కూసుమంచి ఫిబ్రవరి 12 (జనం సాక్షి): మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన దేశ బోయిన మల్లేశం కుటుంబానికి తెరాస మండల నాయకులు సోలిపురం జయచంద్రారెడ్డి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని…

తెలంగాణ

నేడు రామయ్య తాత 14వ వర్ధంతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా అయిన ధరూర్ మండల కేంద్రంలో ఉన్న లైబ్రేరియన్ గా రామయ్య తాత 1982 నుండి 2008 వరకు పనిచేశారు..రామయ్య తాత పేరు తెలియని వ్యక్తి లేడు…లైబ్రరీకి వచ్చిన…

Featured News

మే 11 నుంచి టెన్త్‌ పరీక్షలు

షెడ్యూలు విడుదల చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వ విద్యాశాఖ వివరాలు వెల్లడిరచింది. రెగ్యులర్‌ ఎస్‌ఎస్సీ, ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ రెగ్యులర్‌, ప్రైవేటు ఎస్‌ఎస్‌సీ పరీక్షల…