Monday, 2 November 2026

February 2022

తెలంగాణ

బ్రోడాడీ తెలుగు వర్షన్‌లో నాగ్‌,అఖిల్‌ ?

( జనం సాక్షి): మనం సినిమా తర్వాత తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య కలిసి మరోసారి ’బంగార్రాజు’ చిత్రంతో అభిమానులపై వినోదాల జల్లు కురిపించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో డీసెంట్‌ కలెక్షన్స్‌…

వార్తలు

  పృథ్వీరాజ్‌ చిత్రంపై పిటిషన్‌ తిరస్కరణ

( జనం సాక్షి): బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన ’పృథ్వీరాజ్‌’ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను ఢల్లీి హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ గొప్ప చక్రవర్తి అని, సినిమా టైటిల్‌ను…

Featured News

సిక్స్‌ప్యాక్‌లో విజయం దేరకొండ

( జనం సాక్షి): సెన్సేషనల్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ త్వరలో ’లైగర్‌’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌ గా కనిపించబోతున్నాడు.…

Featured News

బీమ్లా నాయక్‌పై ఏమిటీ కక్ష: ప్రకాశ్‌ రాజ్‌

( జనం సాక్షి): అగ్ర హీరో పవన్‌ కళ్యాణ్‌ నటించిన కొత్త సినిమా’భీమ్లా నాయక్‌’ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ విజ్ఞప్తి చేశారు.’భీమ్లా నాయక్‌’ సినిమాను ఏపీలో గతంలో ఉన్న…

హైదరాబాద్

నాగబాబు వ్యాఖ్యలతో సర్వత్రాచర్చ

( జనం సాక్షి): సర్కార్‌ తీరుపై పవన్‌ అభిమానుల ఆందోళన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ’భీమ్లానాయక్‌’ చిత్రానికి ఆంధ్రాలో టికెట్‌ రేట్ల విషయంలో వైసిపీ ప్రభుత్వం తీరును మెగా బ్రదర్‌ నాగబాబు ఎండగట్టారు. ఆయనచేసిన కామెంట్లు ఇప్పుడుప్రకంపనలు…

సీమాంధ్ర

భోళా శంకరుడు 

శివపార్వతుల తనయుడవు నీవే దేవుళ్ళో ప్రధముడువు నీవే శంకరడవు నీవే సదా శివుడవు నీవే పశుపతినాధుడవు నీవే లయకారుడవు నీవే పరమశివుడవు నీవే త్రినేత్రుడవు నీవే త్రిశులధారుడవు నీవే రుద్రస్వరూపడవు నీవే ఆదిదేవుడవు నీవే సోమశేఖరుడవు నీవే గాంగాధరుడవు…

Main

కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   జిల్లాలోని శ్రీ కాళేశ్వర` ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధనం, దీక్ష…

Featured News

డబుల్‌ ఇంటి ఆశచూపి బాలికపై అత్యాచారం

టిఆర్‌ఎస్‌ నుంచి నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ సస్పెన్షన్‌ సాజిద్‌పై చర్యకు బిజెపి డిమాండ్‌ నిర్మల్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సాజిద్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి…

Featured News

తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమం

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీచేసిన మంత్రి వనపర్తి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ…

తెలంగాణ

టిఎంయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా అశ్వద్దామరెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  టిఎంయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా అశ్వద్దామరెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గౌరవ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 4వేల…