Tuesday, 3 November 2026

February 2022

Main

డీజిల్‌ రేట్లు తగ్గించాలి

డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): డీజిల్‌ రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిపోల దగ్గర నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు..…

Featured News

ధర్నాకు వెళుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బీజేపీ తలపెట్టిన ధర్నాకి వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావును మార్గమధ్యమంలోనే అడ్డుకున్న పోలీసులు.. అనంతరం ఆయన్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. గోరక్షణ కోసం పాటుపడుతున్న హిందూ సంఘాల నాయకుల…

Featured News

రాజన్న ఆలయానికి ఉచిత బస్‌ సర్వీస్‌

వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని వేములవాడకు వచ్చిన భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెవేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌…

కరీంనగర్

వేములవాడలో శివస్వాముల ఆందోళన

వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  వేములవాడ రాజన్న క్షేత్రంలో శివస్వాములు ఆగ్రహంతో రగిలిపోయారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని దీక్ష చేపట్టి మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తే తమను పట్టించుకోవడం లేదంటూ.. స్పర్శ దర్శనం కల్పించమని అడిగితే కనీస స్పందన…

Featured News

దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం

8వేలకు చేరువలో కొత్త కేసులు న్యూఢల్లీి వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పది వేలకు దిగువన కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8 వేల వైరస్‌ పాజిటివ్‌ కేసులు వచ్చాయి.…

Featured News

ఉక్రెయిన్‌ సంక్షభంపై ప్రధాని మోడీ సవిూక్ష

సరిహద్దు దేశాల్లో కేంద్రమంత్రుల పర్యవేక్షణ త్వరగా భారీతీయుల తరలింపునకు చర్యలు న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): ఉక్రెయిన్‌`రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్‌…

సీమాంధ్ర

శివుడు అభిషేక ప్రియుడు

జాగరణం శివరాత్రి ప్రత్యేకం ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  శివుడు అభిషేక ప్రియుడే గాకుండా.. అలాగే బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే…

సీమాంధ్ర

భక్తుల రాకతో కిటకిటలాడుతున్నశ్రీశైలం

భారీగా తరలి రావడంతో సందడిగా గిరులు శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవరోజు…

సీమాంధ్ర

శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

శివరాత్రి దర్శనాలకు భారీగా ఏర్పాట్లు శ్రీకాళహస్తి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున రెండు గంటలకే సర్వదర్శనం ప్రారంభించాలని ముక్కంటి ఆలయాధికారులు నిర్ణయించారు. వేకువజామున ఒంటి గంటలకు లింగోద్భవ దర్శన…

సీమాంధ్ర

కోటప్పకొండలో శివరాత్ర సందడి

ప్రభలతో కొండకు చేరుకున్న భక్తులు దక్షిణామూర్తిగా విరాజిల్లుతున్న స్వామి గుంటూరు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకుంది. కోటయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటయ్య తిరునాళ్ల మహోత్సవాలు…