Wednesday, 4 November 2026

February 2022

Featured News

ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఇదే సమయం

కెసిఆర్‌ అనుకున్నట్లుగా నడుం బిగించేనా రాజకీయ పార్టీల్లో నమ్మకం కలిగించడమే ముఖ్యం హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): బిజెపిపై అవిూతువిూకి సిద్దమయిన తెలంగాణ రాష్ట్రపతి అధినేత, సిఎం కెసిఆర్‌ ప్రత్యామ్నాయరాజకీయాలకు కేంద్ర బిందువు అవుతారా అన్న చర్చసాగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా విమర్వల దాడిని…

జాతీయం

దేశంలో సమస్యల దండోరా

పరిష్కరించే సత్తా లేని నాయకత్వం విపక్షాల అనైక్యతే బలంగగా మోడీరాజకీయం న్యూఢల్లీి,ఫిబ్రవరి10(జనంసాక్షి): దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు దిగి రావడంలేదు. ద్రవ్యోల్బణం అదుపు కావడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని కాంక్షించిన ప్రజలు రెండోమారు నరేంద్రమోడీకి…

ఎడిట్ పేజీ

దేశాన్ని గందరగోళంలోకి నెట్టిన మోడీ !

నాటి విభజన పక్రియ ఇరు రాష్టాల్ర మధ్య వైషమ్యాలు పుట్టించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికీ నష్టం చేస్తున్నదని.. ఎపి ప్రజలు వాపోతున్నదీ కూడా నిజమే. అయితే మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను తెలుగుప్రజలు ఎవరు కూడా…

Main

పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆందోళన

అధికారులకు తలనొప్పిగా మారిన లబ్ధిదారుల ఎంపిక సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 10( జనం సాక్షి) సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక గందరగోళానికి దారితీస్తుంది గతంలోనే అధికారులు ఐదు దఫాలుగా వడపోసి మళ్లీ…

జిల్లా వార్తలు

చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

ధరూర్ మండలంలోని చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు శ్రీ నాగర్ దొడ్డి వెంకట్రాములు తదితరులు హాజరై ప్రత్యేక పూజలు…

కరీంనగర్

వార్డు సభ లోంచి అల్గిగి వెళ్ళిపోయిన కౌన్సిలర్..

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో తమ వార్డుకు తక్కువ అలాట్మెంట్ ఇచ్చారని నిరసిస్తూ కౌన్సిలర్ ఒగ్గు ఉమ సమావేశం నుంచి అలిగి మరి పోయారు.

జిల్లా వార్తలు

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి) బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్.

Featured News

చిన్నోడు సురేష్ చారి కి పెద్ద కష్టం… సాయం కోసం ఎదురుచూపులు..!

– సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. దైవదర్శనానికి అని ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదానికి…

జిల్లా వార్తలు

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

– గురప్ప స్వామి దేవాలయం గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలమార్చుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మునగాల మండలం తాడువాయి గ్రామంలో…

కరీంనగర్

పే స్కేల్ అమలు కోసం కలెక్టరేట్ ముట్టడించిన వి అర్ ఏ లు.

. రాజన్న సిరిసిల్ల బ్యూరో. పేస్కెల్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రెవిన్యూ సహాయకుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టదించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం త తక్షయ్ సమస్యను సమస్యలను పరిష్కర డిమాండ్ చేశారు.