ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం..
-టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ. ములుగు,ఫిబ్రవరి 10(జనంసాక్షి):- కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.ములుగు…










