రాజధాని తీర్పుపై సుప్రీంకు వెళతాం
మూడు రాజధానులపై తగ్గేది లేదన్న సుచరిత గుంటూరు,మార్చి4(జనం సాక్షి): ఓ వైపు హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చినా మంత్రులు మాత్రం మూడు రాజధానుల పాటను ఆపేయడం లేదు. మూడురాజధానులకు కట్టుబడి ఉన్నామనిమంత్రి బొత్స వెంటనే ప్రకటించగా తాజాగా ……
