Monday, 2 November 2026

March 2022

Featured News

ఆర్టీసీలో రౌండప్‌ ఛార్జీలు

చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టిన సంస్థ హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి):  తెలంగాణ ఆర్టీసీ ప్లలె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ పడిరది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ రౌండప్‌ చార్జీలను ఖరారు చేశారు. దీంతో…

Featured News

పండగపూట విషాదం

చెరువులో పిల్లతో కలసి దూకిన తల్లి రాజన్న సిరిసిల్ల,మార్చి18 (జనంసాక్షి):  గంభీరావుపేట మండలంలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లతో కలసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొత్తపల్లి…

Featured News

ఉత్తర తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు

ఎండలకు తోడు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి కరీంనగగర్‌,మార్చి18  (జనంసాక్షి): ఉత్తర తెలంగాణలో మళ్లీ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత రెండుమూడు రోజలులుగా ఎండవేడిమికి తోడు ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలితో వణికిపోయిన ప్రజలు తాజాగా ముదురుతున్న ఎండలు చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాల్లో…

Featured News

గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్‌కు బలం

20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు వెల్లడిరచిన కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. కాంగ్రెస్‌…

Featured News

అంతర్గత సమస్యలపై రాహుల్‌ దృష్టి

ముఖ్య నేతలతో చర్చిస్తున్న యువనేత న్యూఢల్లీి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నాయకులతో కూడిన జి`23 సమావేశం జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, హర్యానా మాజీ…

జాతీయం

ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు

సంతకాల ఉద్యమం చేపట్టనున్న ఎల్‌డిఎఫ్‌ తిరువనంతపురం,మార్చి18  (జనంసాక్షి):  జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి ప్రయివేటుపరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని కేరళలోనివామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్‌డిఎఫ్‌ పిలుపునిచ్చింది. ’ఐక్యంగా పోరాడుదాం..ఎల్‌ఐసినికాపాడుకుందాం’ నినాదంతో ఖాతాదారులను, ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపై తీసుకొచ్చి…

జిల్లా వార్తలు

భూమయతో ఎమ్మెల్యేల అసహనం

మేయర్‌ భర్త తీరుపై ఆగ్రహంగా ఎమ్మెల్యేలు ? నిజామాబాద్‌,మార్చి18  (జనంసాక్షి):  నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్‌…

Featured News

మళ్లీ ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

పెరుగుతున్న కేసులతో ప్రపంచంలో మరోమారు టెన్షన్‌ అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) :  ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు మహమ్మారి…

Featured News

తెలంగాణలో ముందస్తు రాజేస్తున్న విపక్షాలు

తమ రాజకీయ వ్యూహాలను టిఆర్‌ఎస్‌పై రుద్దే యత్నాలు బడ్జెట్‌, ఉద్యోగ ప్రకటలన్నీ ముందస్తే అంటూ ప్రచారాలు హైదరాబాద్‌,మార్చి18  (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించాయి. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ముందస్తు ఎన్నికలు రావాలని…

Featured News

బడుగుల అండను కోల్పోతున్న బిఎస్పీ

యూపి ఫలితాలతో మాయావతి పరిశీలన చేసుకోవాలి కాన్షీరామ్‌ లాంటి నేత ఇప్పుడు బిఎస్పీకి అవసరం న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ నామావశిష్టంగా మారిపోవడం విషాదం. బడుగు వర్గాలకు అండగా నిలిచిన పార్టీ మట్టి కరచి పోవడం…