విపక్షాల ఐక్యతకు పరీక్ష !
సార్వత్రిక ఎన్నికలకు ఓ రెండేళ్ల ముందు జరిగిన ఐదు రాష్టాల్ర ఎన్నికలతో బిజెపి తీరుగలేని ఆధిపత్యం సాధించింది. బిజెపికి ప్రత్యామ్నాయం అంటూ తొడగొట్టిన పార్టీలన్నీ చతికిల పడ్డాయి. మోడీ, అమిత్ షాల వ్యూహం ముందు ఇప్పుడు ఎవరి వ్యూహం…





