స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిఎంల శుభాకాంక్షలు
అమరావతి,మార్చి1 (జనం సాక్షి): తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం…






