రష్యా దాడి వల్ల ఆయిల్ ధరలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం ఇంధనంపై ప్రభావం చూపుతోంది. రష్యా దాడి వల్ల ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అత్యవసర చర్యలు తీసుకున్నా.. ప్రస్తుతం ఇంధనం బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్…
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం ఇంధనంపై ప్రభావం చూపుతోంది. రష్యా దాడి వల్ల ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అత్యవసర చర్యలు తీసుకున్నా.. ప్రస్తుతం ఇంధనం బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్…
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్-విజయవాడ…
వాషింగ్టన్: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలను…
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్ మీదుగా…
విలక్షణ నటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నుండి సినిమా వస్తుందంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’.…
నల్లగొండ: శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలకు గవర్నర్‌ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ…
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని పీపుల్స్ ప్లాజా…
` రష్యా మిసైల్ దాడిలో మృతి చెందిన కర్ణాటక వైద్యవిద్యార్థి నవీన్ శేఖరగౌడ ` ఆందోళనలో భారతీయులు ` ఘటనపై ప్రధాని దిగ్భార్రతి ` కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ఓదార్పు ` ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ `…
ఆరోరోజూ కొనసాగిన రష్యా దాడులు అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్ దాడులు ఫ్రీడమ్ స్క్వేర్‌ను రష్యన్ క్షిపణి ఢీకొట్టిందన్న మంత్రి మిలిటరీ బేస్‌పై దాడిలో 70 మంది భద్రతా బలగాల మృతి కీవ్,మార్చి1 (జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా…
ఆపరేషన్ గంగాలో సీ`17 భారత వైమానిక దళం ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగనున్న విమానం న్యూఢల్లీి,మార్చి1 (జనం సాక్షి): ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రం అయిననేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ…