Monday, 2 November 2026

May 2022

ఎడిట్ పేజీ

కేంద్ర,రాష్ట్ర సంబంధాలను నిర్వచించాలి

గవర్నర్ల పాత్రతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలను కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం, ఆగత్యం ఏర్పడిరది. ఇటీవల గవర్నర్ల పాత్రపై తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. తెలంగాణలో తమిళసై తీరు, కేరళలో అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, బెంగాల్లో గవర్నర్‌..ఇలా విపక్ష పార్టీల…

Featured News

బ్యాంకులు సామాన్యులకు చేరువ కావాలి

మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సాగాలి న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనికితోడు ప్రజలు కడుపు కాల్చుకుని పొదుపు చేస్తుంటారు. రేపటి అసవరాలకు గాను పొదుపును అలవాటుగా మార్చుకున్నారు. ఇలా కూడబెట్టినదంతా సంపాదనకింద చూపాలంటే ఎలా సాధ్యమన్నది పాలకులు…

జాతీయం

కొత్తదనం లేని బిజెపి పాలన

కాంగ్రెస్‌కు భిన్నంగా కానరాని విధానాలు మోడీ హయాంలోనూ నెరవేరని హావిూలు న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హావిూలను అమలు చేసే సంకల్పం లోపించింది. అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న ప్రకటనలు తప్ప…

సీమాంధ్ర

ఉక్కు పరిశ్రమల ఏర్పాటులో నిర్లక్ష్యం

నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు కొత్తది రాకున్నా.ఉన్నది అమ్మడం దారుణం విశాఖపట్టణం,మే24 (జనంసాక్షి):దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం. అలాగే ఈ విషయంలో కొంత నష్టం లేదా కష్టం కలిగిన యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు…

Featured News

కరీంనగర్‌లో నేడు బిజెపి ఏక్తా యాత్ర

సమాయత్తం చేస్తున్న బిజెపి శ్రేణులు కరీంనగర్‌,మే 24 (జనంసాక్షి): హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 25న కరీంనగర్‌లోని వైశ్య భవన్‌ నుంచి హిందూ ఏక్తా యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌…

Featured News

ప్రపంచానికి బువ్వపెట్టాలి

` విత్తనాల విషయంలో రాజీలేదు ` నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం ` ప్రపంచంలో 800 మిలియన్‌ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు ` 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు ` 2030 నాటికి జీరో హంగర్‌ లక్ష్యంగా…

Cover Story

.కేసీఆర్‌ గురించి మీకేమెరుక!

`సోయి లేకుండా సీఎంపై విమర్శలు ` వ్యవసాయపొలంలో ఇళ్లుకట్టుకుంటే తప్పా? ` మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది ` భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం ` నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థం పాఠశాలల నిర్మాణం ` కోనాపూర్‌లో బడి నిర్మాణానికి…

వార్తలు

1.అట్టుడుకుతున్న శ్రీలంక ` అధికారపార్టీ ఎంపీ మృతి..

    100మందికిపైగా ఆందోనకారులకు గాయాలు ఎట్టకేలకు ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా ` దేశంలో ముదిరిన ఆర్థిక సంక్షోభం.. కొనసాగుతున్న ప్రజల ఆందోళనలు` కాల్పులు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో పలువురికి గాయాలు ` పరిస్థితులు అదుపు తప్పడంతో…