Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

జిల్లాలో ఆనందోత్సాహాలతో రాఖీ పండుగ.

  నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 12(జనంసాక్షి): రాఖీ పూర్ణిమ పండుగను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల తో ఘనంగా జరుపు కున్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రామాల్లో ఆడపడుచులు వారి సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహాన్ని చూపడం జరిగింది.సుదూర…

కరీంనగర్

ఖైదీలు సత్ప్రవర్తనతో జీవించాలి

సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్ సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్ * వికలాంగులకు  పండ్లు పంపిణీ * ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి * జిల్లా అదనపు కలెక్టర్  గరిమా అగర్వాల్ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి  )  :ఖైదీలు కారాగారం నుండి…

జిల్లా వార్తలు

పురావాస్తు కట్టడాలను సంరక్షించాలి

గద్వాల ఆర్ సి. (జనం సాక్షి) ఆగస్ట్ 12 .గద్వాలలోని నల సోమభూపాలుడు(నలసోమనాద్రి) పరిపాలించిన కోట మరియు మహారాజు కట్టించిన కట్టడాలను సంరక్షించి భావి తరాలకు వారి యొక్క వైభవాన్ని చాటి చెప్పాలనీ ఈ నేపథ్యంలో గద్వాల కోటలోని…

జిల్లా వార్తలు

అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

ఈనెల 13న విగ్రహల ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమం.. చిగురుమామిడి (జనంసాక్షి) ఆగష్టు 12: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ…

జిల్లా వార్తలు

ఈ నెల 17 ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జహీరాబాద్ ఆగస్టు 12 (జనంసాక్షి) ఈనెల 17న హైదరాబాదులో తెలంగాణ ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎరుకల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య కోరారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండల…

ఆదిలాబాద్

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్.

తాండూరు అగస్టు 12(జనంసాక్షి) ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ అని యాలాల తహసీల్దార్ గోవిందమ్మ అన్నారు. శుక్రవారం రక్షా బంధన్ సందర్భంగా హాజీపూర్ గ్రామసర్పంచ్ శ్రీనివాస్ కు తహసీల్దార్ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీద,…

జిల్లా వార్తలు

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

ఇటిక్యాల(జనంసాక్షి) అగస్టు 12: మండల కేంద్రంతోపాటు ఆర్. గార్లపాడు, బి. వీరాపురం, సాసనూలు, షేక్ పల్లి, ధర్మవరం, కోదండపురం, ఎర్రవల్లి చౌరస్తా, కొండపేట, బీచ్ పల్లి, కొండేరు, జింకలపల్లి, మునగాల తదితర గ్రామాలలో శుక్రవారం ఘనంగా రాఖీ పౌర్ణమి…

జిల్లా వార్తలు

బిఎస్పి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

టేకులపల్లి ,ఆగస్టు 12( జనం సాక్షి) : పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ బీఎస్పీ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ బి ఎస్ పి అధ్యక్షులు బాదావత్…

జిల్లా వార్తలు

రుద్రూర్ మండలంలో స్వాతంత్ర వజ్రోత్సవ సంబురాలు

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవ సంబురం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత 2,3…

జిల్లా వార్తలు

సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

ఆగస్టు 12(జనం సాక్షి) రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ఉన్న ప్రాజెక్టు ల నుండి వస్తున్న నీరు, డ్యామ్ ఎగువ భాగాన ఉన్న వాగులు వంకల ద్వారా వస్తున్న నీటితో పాటు…