Wednesday, 4 November 2026

August 2022

జిల్లా వార్తలు

,పాపన్న జయంతి ని ప్రభుత్వం నిర్వహించడం అబినందనీయం

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 05,( జనం సాక్షి ): స్వాతంత్ర్య సమరయోధుడు, మొగల్ సామ్రా జ్యన్ని గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాప న్న జయంతిని ఈ నెల18న ప్రభుత్వమే అధికా రికంగా నిర్వహించడం అభినందనీయమని గౌడ ఐక్య సాధనకమిటీ…

జిల్లా వార్తలు

వైభవంగా వరలక్ష్మి వ్రత మహోత్సవం

పెబ్బేరు ఆగస్టు 5 ( జనంసాక్షి ): శ్రావణ శుద్ద అష్టమి శ్రావణ రెండవ శుక్రవారం పురస్కరించుకుని పెబ్బేరు పట్టణంలో  శ్రీ షిరిడి ఆలయంలో షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో,అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి సేవా సమితి…

ఆదిలాబాద్

కులం పేరుతో దూషించిన ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.

నెరడిగొండ ఆగస్టు5(జనంసాక్షి): నిర్మల్ జిల్లాలోని పెంబి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ లక్ష్మన్ ను కులం పేరుతో దూషించి దాడి చేసి బూటుతో తన్నిన పెంబి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ పై…

suryapet

నూతన కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి ): సూర్యాపేట పట్టణ టూవీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా ఎండీ యూసుఫ్ ఖాన్ , ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాస్, కోశాధికారిగా ఎస్ కె మస్తాన్ ఎన్నుకున్నారు.మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో…

జిల్లా వార్తలు

*జోగులాంబ సన్నిధిలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ చెన్నారెడ్డి

అలంపూర్ ఆగస్టు 5జనంసాక్షి శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ చెన్నారెడ్డి  దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ పురంధర్, ముఖ్య అర్చకులు డి. ఆనంద్…

జిల్లా వార్తలు

జిల్లాలోని ఇండ్లపై జాతీయ జెండా ఎగరాలి,

 ఆగస్టు 08 నుండి 22 వరకు వజ్రోత్సవాలు, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి  మేడ్చల్(జనంసాక్షి):   మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పండగ వాతావరణంలో నిర్వింహించుకోవాలని ప్రతి ఒక్కరూ…

జిల్లా వార్తలు

కరెంటు కోతలతో తెలంగాణ రైతు కుటుంబాల ఉసురు పోసుకుంటున్న అసమర్థ సీఎం కేసీఆర్

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(5): భారతీయ జనతా పార్టీ ఉమ్మడి గోపాల్ పేట్ మండల కమిటీ అధ్యక్షులు అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు కరెంటు కోతలకు…

జిల్లా వార్తలు

ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజనులతో ట్విట్టర్ సంభాషణ

(జనంసాక్షి)ఆగస్టు 5  హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కే. తారక రామారావు ఈరోజు ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజనులతో సంభాషించారు   మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సంభాషణకు సంబంధించిన ప్రధానమైన పాయింట్స్  …

జిల్లా వార్తలు

కొండచిలువలను సురక్షితంగా కాపాడిన ఫారెస్ట్ అధికారులు

కొత్తగూడ ఆగస్టు 5 జనంసాక్షి: మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి చెరువులో  వలలో చిక్కుకున్న కొండచిలువను కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ అధికారి వజహత్,ఫారెస్ట్ బృందంతో కలిసి రెండు కొండచిలువలను సురక్షితంగా వల నుండి బయటకు తీసి పాకాల…

జిల్లా వార్తలు

అవగాహన లేకుండా విమర్శలు చేయడం మంచిది కాదు

వలిగొండ జనం సాక్షి న్యూస్ ఆగస్టు 5 వలిగొండ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ  అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం…