డాక్టర్ ఏ. అరుణ దేవిని సస్పెండ్ చేసిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.హరీష్ రాజ్.
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్5(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశాల ననుసరించి మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఏ. అరుణ దేవిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి…








